BigTV English
AP Government: ఏపీలో ప్రజలకు శుభవార్త,  నిర్మాణాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు, చాలా సులువు

AP Government: ఏపీలో ప్రజలకు శుభవార్త, నిర్మాణాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు, చాలా సులువు

AP Government: పేద, మధ్యతరగతివారికి తీపి కబురు. ఇళ్లు, భవనాలు కట్టుకోవాలనుకునే వారి కోసం కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన పని లేదు. కొత్తగా స్వీయ ధ్రువీకరణ స్కీమ్ మొదలైంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. దరఖాస్తు చేసుకున్న వెంటనే క్షణాల్లో అనుమతులు పొందవచ్చు. నగరాలు, పట్టణాల్లో ఇల్లు కట్టుకునేందుకు ఎంతగానో ప్రజలకు ఉపయోగపడుతుంది. లైసెన్స్ ఉన్న సాంకేతిక నిపుణులు సహాయంతో అనుమతులు పొందవచ్చు. […]

Indiramma Houses Scheme:  ఇందిరమ్మ ఇళ్లు పథకం.. మొదటి విడతలో 4 లక్షలకు పైగానే
Rock Blast Kokapet : గాల్లోకి ఎగిసిపడ్డ రాళ్లు, సినిమా అనుకున్న జనం.. తీరా చూస్తే నిజమైన పేలుళ్లు, పరిసరాల్లో విధ్వంసం.. అసలేం జరిగిందంటే

Rock Blast Kokapet : గాల్లోకి ఎగిసిపడ్డ రాళ్లు, సినిమా అనుకున్న జనం.. తీరా చూస్తే నిజమైన పేలుళ్లు, పరిసరాల్లో విధ్వంసం.. అసలేం జరిగిందంటే

Rock Blast Kokapet : నిబంధనల్ని పాటించకుండా, కనీస జాగ్రత్తలు అనుసరించకుండా.. నియోపోలీస్ దగ్గర చేపట్టిన బ్లాస్టింగ్ పరిసర ప్రాంతాల్లో అల్లకల్లోలం సృష్టించింది. దూరం నుంచి చూసిన వాళ్లంతా.. సినిమా షూటింగ్ జరుగుతుంది అనుకుని చూస్తుంటే.. పరిసరాల్లోని ప్రజలు మాత్రం ప్రాణాల్ని చేతిలో పెట్టుకుని.. బిక్కుబిక్కుమంటూ తల దాచుకున్నారు. వరుసగా పేల్చిన పది పేళుల్లుతో గాల్లోకి లేచిన రాళ్లు.. సమీపంలో విధ్వంసం సృష్టించాయి. ఈ ఘటనపై నార్సింగ్ పోలీసులు కేసులు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. కోకాపేటలోని […]

Big Stories

×