BigTV English
Tamannaah: హీరోయిన్ తమన్నాను విచారించిన ఈడీ, అరెస్ట్ తప్పదా?

Tamannaah: హీరోయిన్ తమన్నాను విచారించిన ఈడీ, అరెస్ట్ తప్పదా?

Tamannaah: హీరోయిన్ తమన్నాకు కష్టాలు తప్పవా? ఎందుకు ఆమెని ఈడీ విచారించింది? యాప్ స్కామ్‌లో కూరుకుపోయిందా? ఈడీ నిఘా వేసిన ప్రముఖుల్లో తమన్నా ఉందా? ఇవే ప్రశ్నలు సినీ లవర్స్‌ని వెంటాడుతున్నాయి. అసలేం జరిగింది? బాలీవుడ్‌ని మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారం కుదిపేస్తోంది. ఈ కేసులో తీగలాగితే డొంక కదులుతోంది. ఇప్పటికే చాలామందిని విచారించిన ఈడీ, వారిచ్చిన సమాచారం ఆధారంగా ఒక్కొక్కర్నీ విచారణకు పిలిపిస్తోంది. ఇందులో భాగంగా సౌత్ ఫేమస్ హీరోయిన్ తమన్నాను గురువారం విచారించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. […]

Big Stories

×