BigTV English
Cyber Crime : నిరుద్యోగులే వారి టార్గెట్.. సైబర్ ముఠాకు చిక్కుతున్న యువత.. అసలు కారణం ఇదేనట!

Cyber Crime : నిరుద్యోగులే వారి టార్గెట్.. సైబర్ ముఠాకు చిక్కుతున్న యువత.. అసలు కారణం ఇదేనట!

Cyber Crime : సైబర్ క్రైమ్స్.. ఈ మాట వింటేనే ప్రతీ ఒక్కరూ హడలెత్తిపోతున్నారు. ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లు దోపిడీకి పాల్పడుతున్నారు. నమ్మిన వాళ్లని ఆసరాగా తీసుకొని కోట్లు కొల్లగొడుతున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారిలో ఏ వర్గం మినహాయింపు కాకపోయినప్పటికీ.. ముఖ్యంగా ఉద్యోగం లేని నిరుద్యోగులే మొదటి జాబితాలో ఉన్నారని తాజా అధ్యయనంలో బయటపడింది. నిరుద్యోగులు సైబర్ నేరగాళ్ల వలలో ఎక్కువగా పడుతున్నారని తాజాగా జరిగిన ఓ అధ్యయనం తెలిపింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ […]

Big Stories

×