BigTV English
CM on Tourism : డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే తెలంగాణ గుర్తు రావాలి –  సీఎం రేవంత్ ఆదేశాలు

CM on Tourism : డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే తెలంగాణ గుర్తు రావాలి – సీఎం రేవంత్ ఆదేశాలు

⦿ సెమీ అర్బ‌న్‌, రూర‌ల్ జోన్ల‌లో ప‌ర్యాట‌కానికి ప్రోత్సాహకాలు ⦿ అట‌వీ, ఐటీ, టీజీఐఐసీ, మెడిక‌ల్, స్పోర్ట్స్ విభాగాలతో సమన్వయం ⦿ ప‌ర్యాట‌క శాఖ స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పర్యాటకుల్ని ఆకర్షించేందుకు తెలంగాణలో ఎన్నో అద్భుతాలున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు సరైన ప్రచారం కల్పించకపోవడం, వినూత్న పద్ధతిలో ఆలోచించకపోవడంతో పర్యాటక రంగంలో ఆశించిన మార్పుల్ని అందుకోలేకపోయినట్లు వెల్లడించారు. ప‌ర్యాట‌క శాఖ‌పై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి […]

Big Stories

×