BigTV English
Advertisement
Indian Railways: సరికొత్త డబుల్ డెక్కర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. పైన ప్యాసింజర్లు, మరి కింద?

Indian Railways: సరికొత్త డబుల్ డెక్కర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. పైన ప్యాసింజర్లు, మరి కింద?

భారతీయ రైల్వే సంస్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే గూడ్స్ కమ్ ప్యాసింజర్  డబుల్ డెక్కర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నది. ఈ వినూత్న ఆలోచనకు రీసెంట్ గా ప్రధాని మోడీ ఆమోదం తెలపడంతో.. కార్యరూపం దాల్చనున్నాయి. సరికొత్తగా డబుల్ డెక్కర్ రైళ్లు.. ఇప్పటి వరకు భారతీయ రైల్వే సంస్థ డబుల్ డెక్కర్ రైళ్లను నడిపింది. వీటిలో కేవలం ప్రయాణీకులు వెళ్లేవారు. ఇకపై రూపొందే రైళ్లు డబుల్ డెక్కర్ రైళ్లు ఒకేసారి […]

Big Stories

×