BigTV English
Srikakulam: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఇచ్చాపురం డిగ్రీ కాలేజ్

Srikakulam: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఇచ్చాపురం డిగ్రీ కాలేజ్

Srikakulam: శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరండాలో రాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రహరీ లేకపోవడంతో మందుబాబులు, జూదరులు తిష్ట వేసి ప్రాంగణాన్ని అపరిశుభ్రం చేస్తున్నారు. కళాశాలలో చదువుకోడానికి వస్తున్న విద్యార్థులకు తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్న కళాశాల మహిళా విద్యార్థులు ఇచ్చాపురం ప్రభుత్వం డిగ్రీ కళాశాల ఇచ్చాపురం పట్టణానికి కొద్దిగా దూరంగా ఉంటుంది. అంతేకాకుండా కళాశాల చుట్టూ ప్రహరీగోడ లేదు. అలాగే మధ్య మార్గంలో కుసవేటు దూరంలో […]

Big Stories

×