BigTV English

Srikakulam: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఇచ్చాపురం డిగ్రీ కాలేజ్

Srikakulam: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఇచ్చాపురం డిగ్రీ కాలేజ్

Srikakulam: శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరండాలో రాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రహరీ లేకపోవడంతో మందుబాబులు, జూదరులు తిష్ట వేసి ప్రాంగణాన్ని అపరిశుభ్రం చేస్తున్నారు. కళాశాలలో చదువుకోడానికి వస్తున్న విద్యార్థులకు తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపారు.


తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్న కళాశాల మహిళా విద్యార్థులు
ఇచ్చాపురం ప్రభుత్వం డిగ్రీ కళాశాల ఇచ్చాపురం పట్టణానికి కొద్దిగా దూరంగా ఉంటుంది. అంతేకాకుండా కళాశాల చుట్టూ ప్రహరీగోడ లేదు. అలాగే మధ్య మార్గంలో కుసవేటు దూరంలో మద్యం దుకాణం వుండటంతో రాత్రి పూట మందుబాబులకు అడ్డాగా మారింది. దీంతో ఉదయం కళాశాలకు వచ్చే విద్యార్థినిలకు తీవ్ర అసౌకర్యంగా ఉందదని వాపోయారు.

Also Read: నేడు అసెంబ్లీలో కీలక ఘట్టం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక చర్చ


ఇచ్చాపురం ప్రభుత్వ కాలేజ్‌లో అధిక శాతం మహిళా విద్యార్ధినీలు..
ఈ కళాశాలలో 350మందికి పైగా విద్యార్థులు వున్న కళాశాలలో అధికశాతం అమ్మాయిలే ఉన్నారు. ప్రతిరోజు కళాశాల ప్రాంగణంలో ఇలా మందుసీసాలతో తాము ఇబ్బంది పడుతున్నట్లుగా తెలిపారు. కళాశాల ప్రాంగణం చుట్టూ ప్రహరీగోడ కట్టి, మందుబాబుల నుండి కళాశాల ప్రాముఖ్యతను కాపాడాలని వారు అన్నారు.

Related News

AP Heavy Rains: మళ్లీ ఏర్పడ్డ అల్పపీడనం.. మూడు రోజుల పాటు భారీ వర్షసూచన.. తస్మాత్ జాగ్రత్త!

Vijayawada Dasara 2025: దసరాకు ఎక్కడికి వెళ్లొద్దు.. ఇక్కడికి రండి.. అసలు స్పెషల్ ఏంటంటే?

Stree Shakti Updates: స్త్రీ శక్తి స్కీమ్ అప్‌డేట్స్.. ఇకపై వాటిలో ఉచితంగా ప్రయాణం

AP Inter Exams: ఇంటర్‌ విద్యలో మార్పులు.. ఫిబ్రవరి నుంచి పరీక్షలు

Pawan Kalyan: పవన్ ‘త్రిశూల’ వ్యూహాం.. ప్రత్యర్థులకు చుక్కలు ఖాయం

Big Stories

×