BigTV English
Advertisement
Heart Attack: విషాదం.. ఫేర్ వెల్ పార్టీలో ఆగిన స్టూడెంట్ గుండె

Heart Attack: విషాదం.. ఫేర్ వెల్ పార్టీలో ఆగిన స్టూడెంట్ గుండె

Heart Attack: మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సీరోల్ మండలంలోని ఎకలవ్య గురుకుల కళాశాలలో విద్యార్థిని కుప్పకూలిపోయింది.గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో తోటి విద్యార్థినిలతో డ్యాన్స్ చేసింది ఇంటర్ విద్యార్థిని రోజా. అనంతరం స్టేజి పై నుంచి క్రిందికి దిగుతున్న సమయంలో కుప్పకూలి కిందపడిపోయింది. వెంటనే స్పందించిన గురుకుల సిబ్బంది మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే మృతిచెందిందని వైద్యులు తెలిపారు. దీంతో విద్యార్ధిని తల్లిదండ్రులు, తోటి స్నేహితులు గుండె పగిలేలా రోధించారు. […]

Big Stories

×