BigTV English
Flight Baggage Rules: ఫ్లైట్ జర్నీ చేస్తున్నారా? కొత్త రూల్స్ గురించి తెలియకపోతే బుక్కైపోతారు!

Flight Baggage Rules: ఫ్లైట్ జర్నీ చేస్తున్నారా? కొత్త రూల్స్ గురించి తెలియకపోతే బుక్కైపోతారు!

విమాన ప్రయాణీకులకు అలర్ట్. బ్యాగేజీకి సంబంధించి రూల్స్ మారాయి. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) లగేజీకి సంబంధించిన కొత్త రూల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై నిబంధనలను ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలను విధించనున్నట్లు వెల్లడించింది. తాజాగా అమల్లోకి వచ్చి కొత్త రూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. కొత్త నిబంధనలు ఎందుకోసం? BCAS తాజా నిబంధనల ప్రకారం.. ప్రయాణీకులు విమానం లోపల ఒక హ్యాండ్ బ్యాగ్ లేదంటే క్యాబిన్ బ్యాగ్ మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతించబడతారు. […]

Big Stories

×