E-Paper
Advertisement
Food Safety Raids: అబ్బా! ఇక్కడ తింటే ప్రాణాలతో ఉంటామా? ఎక్కడ చూసినా కుళ్లిన కూరగాయలు, బూజు పట్టిన వస్తువులు

Food Safety Raids: అబ్బా! ఇక్కడ తింటే ప్రాణాలతో ఉంటామా? ఎక్కడ చూసినా కుళ్లిన కూరగాయలు, బూజు పట్టిన వస్తువులు

Food Safety Raids: ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా కమిషనర్ ఫుడ్ సేఫ్టీ అధికారులు.. విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించారు. ఆన్‌లైన్ ద్వారా సరఫరా అయ్యే ఆహార పదార్థాల నాణ్యతపై పెరుగుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు అనేక స్థానిక యూనిట్ల గిడ్డంగులను కవర్ చేయడం విశేషంగా మారింది. ఈ దాడుల్లో జెప్టో, రిలయన్స్ జియోమార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జోమాటో, […]

Big Stories

×