E-Paper
Advertisement
సిక్ లీవ్స్‌పై సర్కార్ ఉక్కుపాదం.. ఒక్కరోజు లీవ్ పెట్టినా.. డాక్టర్ సర్టిఫికేట్ ఉండాల్సిందే!

సిక్ లీవ్స్‌పై సర్కార్ ఉక్కుపాదం.. ఒక్కరోజు లీవ్ పెట్టినా.. డాక్టర్ సర్టిఫికేట్ ఉండాల్సిందే!

Sick Leave: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు జర్మనీ సిద్ధమైంది. ఇందులో భాగంగా కార్మికుల సెలవులపై కఠిన నిబంధనలను తీసుకురాబోతోంది. ఈ నేపథ్యంలో ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం.. 34 ఆర్థిక సంస్కరణలను ప్రతిపాదించింది. అందులో ఓ నిర్ణయం.. ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొత్త ప్రతిపాదనల ప్రకారం.. ఉద్యోగులు అనారోగ్యం కారణంగా ఒక రోజు సెలవు తీసుకున్నా.. యజమాన్యం డాక్టర్ సర్టిఫికేట్‌ను అడగవచ్చు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. మూడు రోజుల […]

Friedrich Merz Germany Elections: జర్మనీ చాన్స్‌లర్‌ ఎన్నికల్లో మెర్జ్‌ గెలుపు.. మూడో స్థానానికి పడిపోయిన అధికార పార్టీ

Friedrich Merz Germany Elections: జర్మనీ చాన్స్‌లర్‌ ఎన్నికల్లో మెర్జ్‌ గెలుపు.. మూడో స్థానానికి పడిపోయిన అధికార పార్టీ

Friedrich Merz Germany Elections| జర్మనీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష నేత ఫ్రెడరిక్ మెర్జ్ నేతృత్వంలోని సంప్రదాయవాదుల ( రైట్ వింగ్ సీడీయూ/సీఎస్‌యూ కూటమి) విజయం దాదాపు ఖరారైంది. ఈ నేపథ్యంలో అధికారం తమదేనని మెర్జ్ ఆత్మవిశ్వాసంతో వ్యక్తం చేశారు. జర్మనీ పార్లమెంట్ దిగువ సభ ‘బుందెస్టాగ్’కు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం, ప్రస్తుత ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ నేతృత్వంలోని సోషల్ డెమొక్రటిక్ పార్టీ (ఎస్‌డీపీ) పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నడూ లేనంత పేలవ […]

Big Stories

Advertisement
×