E-Paper
Advertisement
గుడ్ న్యూస్.. సిలిండర్ అయిపోయిందా? టెన్షన్ వద్దు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి!

గుడ్ న్యూస్.. సిలిండర్ అయిపోయిందా? టెన్షన్ వద్దు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి!

Swiggy Cylinder: ఇన్‌స్టంట్ డెలివరీ రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం కిరాణా సామాగ్రి, కూరగాయలే కాకుండా.. నేరుగా వంటగ్యాస్ సిలిండర్లను కూడా మీ ఇంటికే డెలివరీ చేయనుంది. ఇందుకోసం ప్రముఖ ప్రభుత్వ రంగ చమురు సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో స్విగ్గీ చేతులు కలిపింది. పది నిమిషాల్లో సరుకులు అందించే ట్రెండ్‌ను మార్చేసి, ఇప్పుడు వంటింట్లో గ్యాస్ అయిపోతే వచ్చే కష్టాలను తీర్చేందుకు ఈ […]

Big Stories

Advertisement
×