E-Paper
సిక్ లీవ్స్‌పై సర్కార్ ఉక్కుపాదం.. ఒక్కరోజు లీవ్ పెట్టినా.. డాక్టర్ సర్టిఫికేట్ ఉండాల్సిందే!

సిక్ లీవ్స్‌పై సర్కార్ ఉక్కుపాదం.. ఒక్కరోజు లీవ్ పెట్టినా.. డాక్టర్ సర్టిఫికేట్ ఉండాల్సిందే!

Advertisement Sick Leave: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు జర్మనీ సిద్ధమైంది. ఇందులో భాగంగా కార్మికుల సెలవులపై కఠిన నిబంధనలను తీసుకురాబోతోంది. ఈ నేపథ్యంలో ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం.. 34 ఆర్థిక సంస్కరణలను ప్రతిపాదించింది. అందులో ఓ నిర్ణయం.. ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొత్త ప్రతిపాదనల ప్రకారం.. ఉద్యోగులు అనారోగ్యం కారణంగా ఒక రోజు సెలవు తీసుకున్నా.. యజమాన్యం డాక్టర్ సర్టిఫికేట్‌ను అడగవచ్చు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. మూడు […]

Big Stories

×