BigTV English
Google Bug bounty: హ్యాకర్స్‌కు సవాల్! ఆ పనిచేస్తే రూ.26 లక్షలు బహుమతి ప్రకటించిన గూగుల్

Google Bug bounty: హ్యాకర్స్‌కు సవాల్! ఆ పనిచేస్తే రూ.26 లక్షలు బహుమతి ప్రకటించిన గూగుల్

Google Bug bounty| గూగుల్ ఇటీవలే ఒక కొత్త బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఎథికల్ హ్యాకింగ్ చేసేవారు ఈ ప్రొగ్రామ్ లో పాల్గొని గూగుల్ యాప్స్, ప్లాట్‌ఫామ్స్ లో కోడింగ్ ఎర్రర్, బగ్స్ వంటి లోపాలు కనిపెట్టాలి. ఈ ప్రోగ్రామ్ పూర్తిగా గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానించబడింది. AIలో సెక్యూరిటీ రిస్క్‌లను గుర్తించడమే ఈ ప్రొగ్రామ్ టార్గెట్. ఇందులో విజయవంతమైన హ్యకింగ్ ప్రొఫెషనల్స్‌కు భారీగా ఆర్థిక బహుమతులు ప్రకటించింది గూగుల్. ఏఐ ఉత్పత్తులను ఉపయోగించేవారి […]

Big Stories

×