BigTV English
Advertisement
Delhi : ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం.. మోదీకి అల్టిమేటం.. ఢిల్లీలో రేవంత్ బీసీ గర్జన

Delhi : ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం.. మోదీకి అల్టిమేటం.. ఢిల్లీలో రేవంత్ బీసీ గర్జన

Delhi : బీసీ రిజర్వేషన్లను ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం.. బీసీల ధర్మయుద్ధం మొదలుపెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక తాము ఢిల్లీకి రామని.. మోదీనే మా గల్లీల్లోకి రావాలని తేల్చి చెప్పారు.  మా డిమాండ్లకు దిగిరావాలి.. లేదంటే మీరు దిగిపోవాలంటూ కేంద్రాన్ని హెచ్చరించారు. దామాషా ప్రకారం నిధులు, నియామకాలు ఉండాల్సిందేనని.. అందుకే కులగణన చేపట్టి బీసీల లెక్క తేల్చామని రేవంత్ చెప్పారు. రిజర్వేషన్లు పెంచడం కేంద్రం పరిధిలోని అంశమని.. తెలంగాణ‌లో రిజ‌ర్వేష‌న్లు పెంచేందుకు మోదీకి ఎందుకు […]

Big Stories

×