BigTV English
Printed Pillars: రంగులే.. రంగులే.. హైదరాబాద్ పిల్లర్లపై క్రీడా దిగ్గజాల పెయింటింగ్స్, అదుర్స్ అంతే!

Printed Pillars: రంగులే.. రంగులే.. హైదరాబాద్ పిల్లర్లపై క్రీడా దిగ్గజాల పెయింటింగ్స్, అదుర్స్ అంతే!

Printed Pillars: హైదరాబాద్ చారిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన నగరం. ప్రపంచ నగరాలలో భాగ్యనగరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీలు, గొప్పగొప్ప చక్రవర్తులు పాలించిన నగరంలో హైదరాబాద్ ఎంతో ప్రసిద్ధి చెందింది. భాగ్యనగరం ఇప్పుడు మరోసారి అందిరినీ ఆకట్టుకుంటోంది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) ప్రత్యేకించి గచ్చిబౌలి ఆట్రియమ్ మాల్ రోడ్డు నుంచి కనిపించే హైదరాబాద్ పిల్లర్లపై రంగు రంగుల మురల్స్ కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ అలాగే మన దేశానికి చెందిన క్రీడా లెజెండ్స్ […]

Big Stories

×