BigTV English
Hydra: హైద‌రాబాద్ లో మ‌రో చెరువును కాపాడిన హైడ్రా.. నిఘా పెట్టిమ‌రీ

Hydra: హైద‌రాబాద్ లో మ‌రో చెరువును కాపాడిన హైడ్రా.. నిఘా పెట్టిమ‌రీ

Hydra: రాష్ట్రంలో చెరువుల‌ను కాపాడ‌ట‌మే ల‌క్ష్యంగా హైడ్రా ప‌నిచేస్తోంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ లో చెరువుల‌ను ఆక్ర‌మించి క‌ట్టిన నిర్మాణాల‌ను హైడ్రా అధికారులు నేల‌మ‌ట్టం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎక్క‌డ చెరువును ఆక్ర‌మించి ఇల్లు క‌ట్టినా నోటీసులు ఇచ్చి అధికారులు కూల్చేస్తున్నారు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా చెరువుల ర‌క్ష‌ణే ధ్యేయంగా ప‌నిచేస్తున్నారు. ఇక తాజాగా మైడ్రా మ‌రో చెరువును కాపాడింది. న‌గ‌రంలోని కొన్ని చెరువుల్లో క‌న్ స్ట్ర‌క్ష‌న్ కంపెనీలు మ‌ట్టితోడి పోస్తున్నాయి. దీంతో ఆ చెరువుల్లో పూడిక ఏర్ప‌డి […]

Big Stories

×