BigTV English
IRCTC Tour Packages: IRCTC ఇంటర్నేషనల్ టూర్స్, ఏకంగా విమానంలో ఎగిరిపోవచ్చు!

IRCTC Tour Packages: IRCTC ఇంటర్నేషనల్ టూర్స్, ఏకంగా విమానంలో ఎగిరిపోవచ్చు!

Indian Railways: భారతీయ రైల్వే పరిధిలోని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) క్రేజీ టూర్ ప్యాకేజీలను తీసుకొస్తుంది. దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకునే టూరిస్టులు ఎన్నో అద్భుతమైన టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. తరచుగా అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలను కూడా తీసుకొస్తుంది. ఇబ్బంది లేని ప్రపంచ అనుభవాలను కోరుకునే భారతీయ ప్రయాణికుల కోసం ముంబై నుంచి ప్రారంభం అయ్యే అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. కొత్తగా ప్రారంభించబడిన […]

Big Stories

×