BigTV English
Ramayana Yatra: శ్రీ రాముడు అడుగు పెట్టిన ప్రాంతాలన్నింటినీ IRCTC రామాయణ యాత్ర, ప్యాకేజీ వివరాలు ఇవిగో

Ramayana Yatra: శ్రీ రాముడు అడుగు పెట్టిన ప్రాంతాలన్నింటినీ IRCTC రామాయణ యాత్ర, ప్యాకేజీ వివరాలు ఇవిగో

ధర్మబద్ధమైన జీవితానికి విలువలతో కూడిన జీవితానికి శ్రీరాముడే ఉదాహరణ. మానవ జీవితాన్ని ఉత్తమంగా ఎలా జీవించాలో ప్రత్యక్షంగా చూపించారు ఆయన. ధర్మం, క్షమ, మంచి, విధేయత అన్నింటిన అతని జీవితం నుంచి నేర్చుకోవచ్చు. రామాయణం కేవలం ఒక పుస్తకమో, పురాణమో కాదు.. మనిషికి మార్గదర్శి అని చెప్పుకుంటారు. రాముడిని అత్యంత దైవిక శక్తిగా చూసే భారతీయులు ఎంతోమంది. నిత్యం రామనామ పారాయణంతో పరవశించిపోతారు. అలాంటి భక్తులు రాముడు అడుగుపెట్టిన ప్రదేశాలను ఒక్కసారైనా జీవితంలో చూడాలని కోరుకుంటారు. అలాంటి […]

Big Stories

×