BigTV English
Advertisement

Bigg Boss 9 Promo: నువ్వు అమ్మాయిల పిచ్చోడివా.. కళ్యాణ్‌ని పొడిచిన శ్రీజ

Bigg Boss 9 Promo: నువ్వు అమ్మాయిల పిచ్చోడివా.. కళ్యాణ్‌ని పొడిచిన శ్రీజ


Bigg Boss 9 Promo 2: వారం నామినేషన్ప్రక్రియ మొదలైంది. వీకెండ్ఎపిసోడ్లో ఎక్కువ బోర్డు వచ్చినందుకు మాధురి ఇప్పటికే డైరెక్ట్నామినేట్అయ్యింది. ఇక సోమవారం ఎపిసోడ్నామినేషన్ప్రక్రియను బిగ్బాస్సరికొత్తగా ప్లాన్చేశారు. కంటెస్టెంట్స్కి కత్తులిచ్చి పొడిచి మరి నామినేట్చేయాలని ఆదేశించారు. అయితే ప్రక్రియ కోసం ఎలిమినేటెడ్కంటెస్టంట్స్ని హౌజ్లోకి దింపారు. బయట నుంచి వారి ఆట చూసి వారి లెక్కలు తెల్చేమని వారి చేతికి కత్తులిచ్చి మరి లోపలికి పంపారు. వారం నామినేషన్ప్రక్రియకు సంబంధించిన ప్రోమోలను వరుసగా వదులుతూ ఆసక్తి పెంచుతున్నారు.

ప్రియ, సుమన్ నామినేట్ సంజన

తాజాగా ఫస్ట్ప్రొమో మర్యాద మనీష్, ప్రియల నామినేషన్చూపించారు. సంజన.. బాడీ షేమింగ్చేస్తుందనే పాయింట్ప్రియ నామినేట్చేసింది. మర్యాద మనీష్ కళ్యాణ్ని నామినేట్చేసినట్టు చూపించారు. కానీ ప్రారంభంలో మాత్రం శ్రీజ కూడా హౌజ్లోకి వచ్చినట్టు చూపించారు. కానీ, తన నామినేషన్చూపించలేదు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో శ్రీజ, ఫ్లోరా సైనీ నామినేషన్ని చూపించారు. ఫ్లోరా వచ్చి.. రీతూని పొడిచింది. హౌజ్లో ఒక ఫేక్లవ్స్టోరీ క్రియేట్చేశావంటూ రీతూని లవ్ట్రాక్ని మళ్లీ టార్గెట్చేసింది. ఇక ఆయేషా బయటకు వెళ్తుంటే అంత బాధపడుతుంటే తను మాత్రం నవ్విందని, కళ్యాణ్ఏడుస్తుంటే నువ్వు నవ్వావు అంటూ రీతూని నామినేట్చేసింది.


కళ్యాణ్ పై శ్రీజ ఆన్ ఫైర్

మరో కత్తిని సుమన్కి ఇవ్వగా.. అతడు సంజనను నామినేట్చేసింది తర్వాత శ్రీజ వంతు వచ్చింది. ఎలిమినేషన్ ముందు కళ్యాణ్తో మంచి ఫ్రెండ్అయిన శ్రీజ.. వచ్చిరాగానే కత్తితో పోడించింది. ఎంతోమంది ఉన్నా శ్రీజ అతడిని నామినేట్చేయడం అందరిని షాకిచ్చింది. నిన్ను నువ్వు ఎందుకు డిఫెండ్చేసుకోవడం లేదు అనే కారణంతోనే కళ్యాణ్ని నామినేట్చేసింది. నువ్వు అమ్మాయిల పిచ్చోడివి.. మరెందుకు నిన్ను నువ్వు డిఫెండ్చేసుకోలేదు. క్యారెక్టర్ని చంపేసి సారీ చెబితే ఒకేనా.. తనూజని ఎందుకు నామినేట్చేయలేదుఎక్కడో నెగిటివ్అయిపోతావనే ఉద్దేశంతో తనూజని నామినేట్చేయలేదంటూ కళ్యాణ్పై అరిచింది.

తన కోసం తను కూడా స్టాండ్తీసుకోవడం లేదంటూ శ్రీజ.. కళ్యాణ్ని నామినేట్చేసినట్టు ప్రొమోలో చూపించారు. అయితే నామినేషన్ప్రక్రియలో భాగంగా మొత్తం ఎలిమినేట్అయిన వారిలో ఎనిమిది మంది కంటెస్టెంట్స్హౌజ్లోకి రాగా వారిలో ఇద్దరిని రీఎంట్రీ ఇచ్చారు. వారే శ్రీజ, భరణి అని తెలుస్తోంది. వీరిద్దరి రీఎంట్రీ దాదాపు కన్ఫాం అయ్యిందని, రోజు వీరిద్దరు తిరిగి హౌజ్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఎలిమినేట్ అయిన వారిలో శ్రేష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ, శ్రీజ దమ్ము, ఫ్లోరా సైనీ, భరణిలు నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. 

Related News

Naga Babu-Bharani: భరణి రీఎంట్రీ వెనుక మెగా బ్రదర్‌ హస్తం.. అసలు సంగతేంటంటే!

Bigg Boss 9 Telugu: శ్రీజ, భరణిల రీఎంట్రీ కన్‌ఫాం.. ఇక రచ్చ రచ్చే!

Bigg Boss 9: పాపం పచ్చళ్ల పాప.. ఎన్ని కలలు కంది.. ఈ ట్రోల్స్ ఎక్కడ చూడలేదు భయ్యా!

Bigg Boss 9 Trolls: ఇదెక్కడి రోస్ట్ మామా.. ఏకంగా పెళ్లి కూడా చేసేసారుగా?

Bigg Boss 9 Promo: తలరాతను మార్చే టైమ్.. హౌస్ లోకి మాజీలు.. ఎవరెవరంటే?

Bigg Boss Buzzz : రీతూ పై రమ్య షాకింగ్ కామెంట్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన శివాజీ..

Bigg Boss 9 : ట్విస్ట్లుతో రమ్య ఎలిమినేషన్, మరోసారి ఎవరు ఎలాంటి వాళ్ళు తేల్చి చెప్పేసింది. 

Big Stories

×