BigTV English
Unborn child colour: ఇకపై తమకు పుట్టబోయే బిడ్డ రంగును కూడా తల్లిదండ్రులు ఎంచుకోవచ్చు, వైద్యశాస్త్రంలో కొత్త అద్భుతం

Unborn child colour: ఇకపై తమకు పుట్టబోయే బిడ్డ రంగును కూడా తల్లిదండ్రులు ఎంచుకోవచ్చు, వైద్యశాస్త్రంలో కొత్త అద్భుతం

వైద్యశాస్త్రం సృష్టికి ప్రతి సృష్టిని చేసే విధంగా కొత్త అద్భుతాలను ఆవిష్కరిస్తుంది. మనిషి జీవితాన్ని సైన్స్ ఎంత సులభతరం చేస్తుందో ఇప్పటికే మనం ప్రత్యక్షంగా చూసాము. ఇప్పుడు బిడ్డ పుట్టుకను, ఆ బిడ్డ రంగును, రూపును, జుట్టును కూడా తల్లిదండ్రులు ముందుగానే నిర్ణయించుకునే కొత్త అద్భుతం త్వరలో రాబోతోంది. అమెరికన్ జెనోమిక్స్ కంపెనీ అయినా న్యూక్లియస్ జెనోమిక్స్.. ఈ కొత్త సాఫ్ట్ వేర్ అభివృద్ధి చేసింది. పిల్లల జన్యువులను ఆప్టిమైజ్ చేయగల సాఫ్ట్ వేర్ ఇది. ప్రస్తుతం […]

Big Stories

×