BigTV English
Hydra next target: హైడ్రా నెక్ట్స్ టార్గెట్.. లోటస్‌పాండ్.. జగన్ ఇంటిని కూడా..

Hydra next target: హైడ్రా నెక్ట్స్ టార్గెట్.. లోటస్‌పాండ్.. జగన్ ఇంటిని కూడా..

Hydra next target: హైడ్రా పేరు వినగానే కొందరు సెలబ్రిటీలు ఉలిక్కిపడుతున్నారు. లేక్‌ల సమీపంలో ఇంటిని ఏర్పాటు చేసుకున్నవారికి టెన్షన్ మొదలైంది. ఎప్పుడు అధికారులు నోటీసులు ఇస్తారేమోనన్న భయంతో వణుకుతున్నారు. తాజాగా శనివారం ఉదయం నటుడు నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేశారు హైడ్రా అధికారులు. దీంతో కబ్జాలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. హైదరాబాద్‌లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, కుంటలు, లేక్‌లు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన నిర్మాణాలను కూల్చేస్తోంది. ఈ […]

Big Stories

×