E-Paper
Advertisement

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!
Advertisement

Tanveer Ahmed On IND VS WI Chinnaswamy Match: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. బెంగళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో శనివారం సాయంత్రం నుంచి జోరుగా వర్షం పడింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ను 9 ఓవర్లకు కుదించారు. దీంతో బ్యాటింగ్ చేసేందుకు వ‌చ్చిన టీమిండియా, భారీ స్కోర్ దిశ‌గా దూసుకువెళుతున్న క్ర‌మంలో 7.4 వ‌ద్ద మ‌ళ్లీ వ‌ర్షం షురూ అయింది. అప్పటికే రాత్రి 10 దాటడంతో మ్యాచ్ రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఐదు టి20 ఈ సిరీస్ ను రెండు జట్లు సమంగా పంచుకున్నాయి.

వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారు…లేకుంటే విండీస్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓడిపోయేది !

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ ఫైనల్ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కావ‌డంపై పాకిస్తాన్ మాజీ బౌల‌ర్ త‌న్వీర్ అహ్మ‌ద్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. వ‌ర్షం ప‌డి మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో టీమిండియా బ‌తికి బ‌య‌ట‌ప‌డింద‌ని, లేక‌పోయింటే విండీస్ చేతిలో చిత్తుగా ఓడిపోయేదంటూ బాంబ్ పేల్చారు. టీమిండియా సిరీస్ ఓడిపోకుండా వ‌రుణ దేవుడు కాపాడంటూ సెటైరిక‌ల్ కామెంట్స్ చేశారు. దీంతో పాకిస్తాన్ మాజీ బౌల‌ర్ త‌న్వీర్ అహ్మ‌ద్ చేసిన ఈ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ అయ్యాయి.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

ఇర‌గ‌దీసిన న‌మ‌న్ ధీర్‌, ఇషాన్ కిష‌న్‌

టీమిండియా వర్సెస్ విండీస్ ( IND VS WI) మధ్య చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడిపోయి, శ్రేయస్ అయ్యర్ సేన ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను 9 ఓవర్లకు కుదించారు. దీంతో 7.4 ఓవర్లు ఆడే స‌రికి వ‌ర్షం ప‌డింది. అయితే అప్ప‌టికే టీమిండియా దాటిగా బ్యాటింగ్ చేసి, 5 వికెట్ల న‌ష్టానికి 118 ప‌రుగులు చేసింది. వ‌ర్షం త‌గ్గ‌క‌పోవ‌డంతో మ్యాచ్ ర‌ద్దు చేశారు.

Advertisement

ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ 6 పరుగులు వికెట్ కోల్పోగా, ఇషాన్ కిషన్ మాత్రం ఇరగదీశాడు. 10 బంతులు ఎదుర్కొన్న ఇషాన్ కిషన్, 30 పరుగులు సాధించాడు. 300 స్ట్రైక్ రేట్ తో ఇరగదీశాడు. ముఖ్యంగా న‌మ‌న్ ధీర్ 6 బంతుల్లో 24 ప‌రుగులు చేసి ఇర‌గ‌దీశాడు. 400 స్ట్రైక్ రేట్ తో 3 సిక్స‌ర్లు, ఓ బౌండ‌రీ బాదాడు. ఇది ఇలా ఉండగా ఈ ఐదు టి20 సిరీస్ లో ఇప్పటికే టీమిండియా అటు వెస్టిండీస్ చెరో రెండు మ్యాచ్ లు గెలిచాయి. ఈ ఐదవ టి20 రద్దు కావడంతో రెండు జట్లు టి20 సిరీస్ ను పంచుకున్నాయి. అటు ఇప్పటికే వెస్టిండీస్ పై వన్డే సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

Related News

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×