BigTV English
Jagga Reddy Press Meet: కేటీఆర్ పిచ్చి పట్టిందా! జగ్గా రెడ్డి పైర్

Jagga Reddy Press Meet: కేటీఆర్ పిచ్చి పట్టిందా! జగ్గా రెడ్డి పైర్

Jagga Reddy Press Meet: కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగ్గారెడ్డి బీఆర్ఎస్ నాయకులపై తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దండుపాళ్యం ముఠాగా తయారయిందన్నారు. అధికారం కోల్పోవడంతో కేటీఆర్, హరీష్ రావుకు పిచ్చిపట్టిందని జగ్గారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంను బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారని జగ్గారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా చర్యలతో కేటీఆర్, హరీష్ రావులు తిట్లు తింటున్నారని జగ్గారెడ్డి విమర్శలుగుప్పించారు. అమెరికా, సింగపూర్‌ల నుంచి సోషల్ మీడియా నడపడం కాదు.. దమ్ముంటే ధైర్యంగా […]

Big Stories

×