E-Paper
Advertisement

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌
Advertisement

Gary Kirsten Reaction After Shanaka Wicket:  పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డేలో గ్యారీ కిర్‌స్టెన్ ( Gary Kirsten) షాకింగ్ రియాక్షన్ వైరల్ గా మారింది. శ్రీలంక ఆటగాడు దాసున్ షనక కీలక సమయంలో వికెట్ కోల్పోవడంతో తన సహనాన్ని హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ కోల్పోయాడు. 34 బంతుల్లో 50 పరుగులు చేయాల్సిన క్రమంలో చెత్త షాట్ కు ప్ర‌య‌త్నించిన దాసున్ షనక… బాబర్ ఆజంకు సింపుల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అయితే డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న గ్యారీ కిర్‌స్టెన్ ఆ షాట్ చూసి.. ఒరేయ్ నీకు చిప్పు దొబ్బిందా ? అంటూ సైగలు చేస్తూ సీరియస్ అయ్యాడు. దీంతో దాసున్ ష‌న‌క‌ను ( Dasun Shanaka) కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ తిట్టిన వీడియో వైరల్ గా మారింది.

కీల‌క స‌మ‌యంలో ష‌న‌క చెత్త షాట్….గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్

శ్రీలంక, ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య ట్రై సిరీస్ అక్టోబర్ 18 వ తేదీన అంటే ఆదివారం ప్రారంభమైంది. అయితే ఈ ప్రారంభ మ్యాచ్ లో ముందుగా శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొదటి మ్యాచ్ రావల్పిండిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా నిర్వహించారు. ఇందులో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు 37 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. అయితే ఇందులో సులభంగా గెలవాల్సిన శ్రీలంక, చేజేతులా మ్యాచ్ కోల్పోయింది.

Advertisement

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

ముఖ్యంగా 34 బంతుల్లో 50 పరుగులు చేయాల్సిన సమయంలో అనుభవజ్ఞుడైన దాసున్ ష‌న‌క‌ చెత్త షాట్ కు వెళ్లాడు. 45 ఓవర్ లో షాహిన్ ఆఫ్రిది అదిరిపోయే బంతి సంధించాడు. ఈ క్రమంలో సిక్సర్ కొట్టే ప్రయత్నం చేసిన దసున్ ష‌నక‌… బౌండరీ గేట్ దగ్గర బాబర్ ఆజంకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 34 బంతుల్లో 50 పరుగులు చేయాల్సిన క్రమంలో చెత్త షాట్ ఆడడంపై శ్రీలంక హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు నీకు బుర్ర ఉందా ? అంటూ సీరియస్ అయ్యాడు.. ఈ క్రమంలో ష‌న‌క‌ను గ్యారీ కిర్‌స్టెన్ తిట్టిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

లంక‌కు షాక్‌.. తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ విజ‌యం

Advertisement

తొలి వన్డే లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.5 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో 305 పరుగులు చేసి కుప్పకూలింది. సల్మాన్ అలీ ఫాస్టెస్ట్ సెంచరీ చేసి దుమ్ము లేపాడు. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో చివరి వరకు పోరాడిన లంక… 37 పరుగుల తేడాతో ఓడిపోయింది.  కీల‌క స‌మ‌యంలో ష‌న‌క వికెట్ ప‌డిన త‌ర్వాతే పాకిస్తాన్ ట్రాక్ లోకి వ‌చ్చి, విక్ట‌రీ అందుకుంది.

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

 

 

Related News

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

Big Stories

Advertisement
×