E-Paper
Advertisement

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌
Advertisement

Bazid Khan on Salman Ali Agha:  పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డే సందర్భంగా సల్మాన్ అలీ అఘా (Salman Ali Agha) సూపర్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో 37 పరుగుల తేడాతో లంకపై విజయాన్ని నమోదు చేసుకుంది పాకిస్తాన్. అయితే ఈ మ్యాచ్ లో సల్మాన్ అలీ అఘా సెంచరీ చేయడంపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు బాజిద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దద్దమ్మకు టీమిండియా పై ఆడటం చేతకాదంటూ హేళన చేశారు. శ్రీలంక లాంటి చిన్నది జ‌ట్ల‌పైన అద్భుతంగా రాణిస్తాడు కానీ… టీమిండియా పై ఆడమంటే ప్యాంటు తడుపుకుంటానని పరువు తీశారు. టీమిండియాపైన కూడా రాణిస్తేనే… ప్రపంచ వ్యాప్తంగా స‌ల్మాన్ అలీ అఘాకు గౌరవం దక్కుతుందని హితువు పలికారు. అలా కాకుండా టీమిండియా బౌలర్ల దాటికి వణికిపోతే, సెలెక్టర్లు అస్సలు పట్టించుకోబోరని హెచ్చరించారు. దీంతో సల్మాన్ అలీ పై బాజిద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ పై బాజిద్ ఫైర్‌

శ్రీలంక, ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య ఆదివారం వ‌న్డే ట్రై సిరీస్ ప్రారంభమైంది. ఈ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగింది. ఇందులో మొదటి మ్యాచ్ లోనే సల్మాన్ అలీ అఘా అద్భుతమైన సెంచరీ సాధించాడు. దీంతో 37 పరుగులు తేడాతో పాకిస్తాన్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో సల్మాన్ అలీ అఘా సెంచరీ చేయడం పట్ల బాజిద్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకపై సల్మాన్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమన్నారు. నాలుగు వికెట్లు కోల్పోయి పాకిస్తాన్ పీకల్లోతు కష్టాల్లో పడ్డప్పుడు బ్యాటింగ్ కు వచ్చిన సల్మాన్ అలీ…. జట్టు బాధ్యతలను భుజాన వేసుకున్నాడని ప్రశంసించారు.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

స‌ల్మాన్ అలీ అఘా టి20ల‌కు అస్స‌లు ప‌నికిరాడు

తీవ్రమైన ఒత్తిడిలోనూ అతడు సెంచరీ చేయడం చాలా గ్రేట్ అని కొనియాడారు. ఇలాంటి ప్రదర్శన టీమిండియా పై చేస్తే సల్మాన్ అలీని ఆపడం ఎవడి తరం కాదన్నారు. కానీ ఆ దద్దమ్మ టీమిండియా అంటేనే భయపడుతున్నాడని ఫైర్ అయ్యారు. వ‌న్డేల‌లో మెరుగైన బ్యాటర్ గా సల్మాన్ అలీ షూట్ అవుతాడని తెలిపారు. కానీ టి20 లకు అస్సలు పనికిరాడు అని కుండబద్దలు కొట్టి చెప్పారు. ఈ విషయాన్ని చాలా రోజుల తర్వాత గ్రహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కెప్టెన్సీని పీకి పారేసినట్టు గుర్తు చేశారు. అతడిని ఇకపై టి20 జ‌ట్టులో కాకుండా వన్డేల్లో వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు.

Advertisement

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

Related News

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×