BigTV English
Visakhapatnam Tourism: విశాఖలో అద్భుత నిర్మాణం.. తెలుసుకుంటే చేతులెత్తి మొక్కుతారు!

Visakhapatnam Tourism: విశాఖలో అద్భుత నిర్మాణం.. తెలుసుకుంటే చేతులెత్తి మొక్కుతారు!

Visakhapatnam Tourism: విశాఖపట్నం నగరానికి త్వరలోనే కొత్త గర్వకారణం కలుగబోతోంది. నగరంలోని ప్రసిద్ధ కైలాసగిరి కొండపై ఒక మహత్తర ఆధ్యాత్మిక శిల్పం.. త్రిశూలం నిర్మాణం పూర్తికావడానికి సిద్ధమవుతోంది. ప్రకృతి అందాలతో నిండి ఉన్న ఈ ప్రదేశంలో, భక్తి, శిల్పకళ, ఆధునిక నిర్మాణ శాస్త్రం కలయికగా రూపుదిద్దుకుంటున్న త్రిశూలం ప్రాజెక్టు నగర ప్రజలు, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. కైలాసగిరి ఇప్పటికే పర్యాటక దృష్ట్యా విశాఖకు ప్రత్యేక గుర్తింపునిస్తుంది. ఇప్పుడు ఆ పేరును మరింత వెలుగు నిలబెట్టేలా త్రిశూలం […]

Big Stories

×