E-Paper
Advertisement
Fellowship Scam: కేయు కుంభకోణంలో బిగ్ ట్విస్ట్.. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు నోటీసులు

Fellowship Scam: కేయు కుంభకోణంలో బిగ్ ట్విస్ట్.. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు నోటీసులు

Fellowship Scam: స్వేచ్ఛ బ్యూరో: యూనివర్సిటీల్లో ఫెలోషిప్ కుంభకోణంపై కాకతీయ యూనివర్సిటీ స్పందించింది. కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఎం శంకరయ్య అసిస్టెంట్ ప్రొఫెసర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో, ఆయన పొందిన భారీ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని రిజిస్ట్రార్ కార్యాలయం కఠిన ఆదేశాలు జారీచేసింది. సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం శంకరయ్యకు నోటీసులు జారీచేసింది. రూ.6.89 లక్షలు రీఫండ్ చేయాల్సిందేనని ఆదేశించింది. శంకరయ్య ఒకవైపు యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకుడిగా వేతనం పొందుతూనే, మరోవైపు యూజీసీ నుంచి […]

Fellowship Scam: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ఫెలోషిప్ స్కాంపై స్పందించిన కేయూ రిజిస్ట్రార్

Fellowship Scam: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ఫెలోషిప్ స్కాంపై స్పందించిన కేయూ రిజిస్ట్రార్

Fellowship Scam: స్వేచ్ఛ బ్యూరో, : కాకతీయ యూనివర్సిటీలో ఫెలోషిప్ కుంభకోణంపై చర్యలు తీసుకుంటామని ఆ వర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రం  ‘స్వేచ్ఛ’కు తెలిపారు. ఇప్పటి వరకు కేయూ తెలుగు విభాగంలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్న డాక్టర్ మంథని శంకరయ్యపై మాత్రమే తమకు ఫిర్యాదు అందిందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై శంకరయ్యకు ఇప్పటికే నోటీసులు అందించామని, త్వరలోనే చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. ‘యూనివర్సిటీల్లో ఫెలోషిప్ కుంభకోణం’ పేరిట ‘స్వేచ్ఛ’ పత్రికలో శుక్రవారం కథనం ప్రచురితమైంది. ఈనేపథ్యంలో […]

Kakatiya University: కాకతీయ యూనివర్సిటీలో అక్రమ దందా.. ఎంక్వైరీలో వెలువడిన సంచలనాలు..?

Kakatiya University: కాకతీయ యూనివర్సిటీలో అక్రమ దందా.. ఎంక్వైరీలో వెలువడిన సంచలనాలు..?

Kakatiya University: స్వేచ్ఛ బ్యూరో: ఉన్నత చదువులు చదివి, సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాల్సిన విద్యార్థులు కొందరు అడ్డదారుల వెతుక్కుంటున్నారు. యూనివర్సిటీల్లో పరిశోధనలు చేయకుండానే లక్షలాది రూపాయల ఫెలోషిప్ నిధులను స్వాహా చేస్తున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీలో ఈ అక్రమ దందా పతాక స్థాయికి చేరినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీల్లో పరిశోధకులకు తాము చేసే పీహెచ్ డీ, పీడీఎఫ్ స్థాయి పరిశోధన ఆర్థిక భారంగా మారొద్దనే ఉద్దేశంతో యూజీసీ, ఐసీఎస్ఎస్ఆర్, సీఎస్ఐఆర్ లాంటి సంస్థలు […]

TG Ed.CET 2026: తెలంగాణ ఎడ్‌సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల, నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

TG Ed.CET 2026: తెలంగాణ ఎడ్‌సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల, నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

తెలంగాణలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకునే అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్ష నిర్వహణ బాధ్యతను వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష కీలకం కానుంది. విద్యార్హత..  ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు […]

Kakatiya University: పెట్రోల్ బాటిల్‌తో విద్యార్థులు.. ఉలిక్కిపడ్డ వీసీ.. అసలేం జరిగిందంటే?

Kakatiya University: పెట్రోల్ బాటిల్‌తో విద్యార్థులు.. ఉలిక్కిపడ్డ వీసీ.. అసలేం జరిగిందంటే?

Kakatiya University: వరంగల్ జిల్లాలో గల కాకతీయ విశ్వవిద్యాలయం వద్ద గురువారం ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. కాకతీయ విశ్వవిద్యాలయంకు విద్యార్థులు ఏకంగా బీసీ ఛాంబర్ లో పెట్రోల్ బాటిల్ తో హల్చల్ చేయగా, చివరకు పోలీసులు రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అసలేం జరిగిందంటే? కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇటీవల పీహెచ్డీ సీట్ల కేటాయింపులు జరిగాయి. వీటి కేటాయింపులు అక్రమాలు జరిగాయని విద్యార్థులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అలాగే నాలుగు నెలలుగా పీహెచ్డీ సీట్ల కేటాయింపులో వైస్ ఛాన్స్ లర్ […]

Kakatiya University: స్వేచ్ఛ ఎఫెక్ట్.. కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌‌ సస్పెండ్!

Big Stories

×