BigTV English
Kamareddy floods: కామారెడ్డిలో వర్షాల బీభత్సం.. 60 మందిని రక్షించిన రియల్ హీరోస్!

Kamareddy floods: కామారెడ్డిలో వర్షాల బీభత్సం.. 60 మందిని రక్షించిన రియల్ హీరోస్!

Kamareddy floods: కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలు పరిస్థితిని మరింత కష్టంగా మార్చాయి. ముఖ్యంగా పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. వరద నీరు కాలనీలోకి ఉధృతంగా చేరడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ పరిస్థితిని గమనించిన కామారెడ్డి పట్టణ పోలీసులు తక్షణమే స్పందించి సుమారు 60 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పోలీసుల వేగవంతమైన చర్యకు స్థానికులు అభినందనలు తెలియజేశారు. జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రోడ్లు, […]

Big Stories

×