BigTV English
Kanchana: ‘కాంచన’ పాటను స్టేజ్‌పైనే రీక్రియేట్ చేసిన స్టూడెంట్స్.. ఛీ మరీ అలా చేయాలా.?

Kanchana: ‘కాంచన’ పాటను స్టేజ్‌పైనే రీక్రియేట్ చేసిన స్టూడెంట్స్.. ఛీ మరీ అలా చేయాలా.?

Kanchana: ఈరోజుల్లో కాలేజ్‌లో, స్కూల్స్‌లో చేసే స్టేజ్ పర్ఫార్మెన్స్‌లు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. అందుకే అలా ట్రెండ్ అవ్వడం కోసం కూడా పర్ఫార్మెన్స్‌లు ప్లాన్ చేస్తున్నారు స్టూడెంట్స్. కేవలం పాటలకు పర్ఫార్మెన్స్‌లు చేయడంతో పాటు సీన్స్ కూడా రీక్రియేట్ చేస్తున్నారు. అలా ఇటీవల ఒక కాలేజ్‌లో స్టూడెంట్స్‌లో ‘సలార్’ మూవీలో ఫైట్ సీన్‌ను రీక్రియేట్ చేశారు. అది నేచురల్‌గా రావడం కోసం దెబ్బలు కూడా తగిలించుకున్నారు. దీంతో ఒక్కసారిగా దానిగురించి సోషల్ మీడియాలో డిస్కషన్ […]

Big Stories

×