BigTV English
Kashmir – Kanyakumari: కాశ్మీర్‌ TO కన్యాకుమారి రైల్వే లైన్.. దశాబ్దాల కల నిజం కాబోతుందన్న రాష్ట్రపతి

Kashmir – Kanyakumari: కాశ్మీర్‌ TO కన్యాకుమారి రైల్వే లైన్.. దశాబ్దాల కల నిజం కాబోతుందన్న రాష్ట్రపతి

Budget 2025: భారతీయ రైల్వే సంస్థ సాధిస్తున్న విజయాల పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయాలలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరి ఆమె అభినందించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఎన్నో ఏండ్లుగా కలలుకంటున్న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి రైల్వే లైన్ పూర్తయ్యిందన్నారు. నార్త్, సౌత్ రైల్వే కనెక్టివిటీ మరింత పెరగబోతుందన్నారు. త్వరలో ఉత్తర-దక్షిణ భారతాల రైల్వే కనెక్టివిటీ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన […]

Big Stories

×