E-Paper
Advertisement
జయ జయ హనుమాన్.. అంజన్న జయంతి వేడుకలతో కిటకిటలాడుతున్న ఆలయాలు.. భారీ పోలీస్ బందోబస్తు!

జయ జయ హనుమాన్.. అంజన్న జయంతి వేడుకలతో కిటకిటలాడుతున్న ఆలయాలు.. భారీ పోలీస్ బందోబస్తు!

Hanuman Jayanthi: తెలంగాణవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ‘జై శ్రీరామ్.. జై అంజనేయ’ అనే నామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు భక్తజన సంద్రమైంది. హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు స్వామివారిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో కొండగట్టు పరిసరాలన్నీ కాషాయ వర్ణంతో నిండిపోయి ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కొండగట్టులో దీక్షాపరుల కోలాహలం.. కొండగట్టు అంజన్న క్షేత్రంలో మాల […]

కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి.. చలువ పందిరి కూలి స్పాట్‌లో 10 మంది భక్తులు

కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి.. చలువ పందిరి కూలి స్పాట్‌లో 10 మంది భక్తులు

Kondagattu Incident: తెలంగాణలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. హనుమాన్ విజయోత్సవ వేడుకల వేళ స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఎండ తీవ్రత దృష్ట్యా అధికారులు ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు అకస్మాత్తుగా కుప్పకూలడంతో, వాటి కింద ఉన్న సుమారు 10 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో ఆలయ పరిసరాల్లో హాహాకారాలు మిన్నంటాయి. హనుమాన్ […]

విశ్వాసం అంటే ఇదేనేమో.. రూ.5 బిస్కెట్ ప్యాకెట్ కోసం 130 కిలోమీటర్ల పాదయాత్ర! వీడియో వైరల్
Pawan Kalyan: కొండగట్టు అంజన్న చెంతకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
Kondagattu Anjaneya Temple: కొండగట్టు అంజన్నకు నోటీసులు.. 15 రోజుల్లో..

Big Stories

×