BigTV English
Advertisement
Ktr About Kulaganana: కుల‌గ‌ణ‌న‌ను స్వాగ‌తిస్తున్నాం.. కేటీఆర్ నోట పాజిటివ్ కామెంట్స్!

Ktr About Kulaganana: కుల‌గ‌ణ‌న‌ను స్వాగ‌తిస్తున్నాం.. కేటీఆర్ నోట పాజిటివ్ కామెంట్స్!

Ktr About Kulaganana:  కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేప‌డుతున్న‌ కులగణనను స్వాగతిస్తున్నామ‌ని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హ‌నుమ‌కొండ బీఆర్ఎస్ కార్యాల‌యంలో ఆయ‌న మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… కుల‌గ‌ణ‌ను స్వాగ‌తిస్తున్నామ‌ని పాజిటివ్ గా మాట్లాడుతూనే రాజకీయ, ఆర్థిక నేపథ్యంపై ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నార‌ని ప్ర‌శ్నించారు. కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏడాది పూర్తైంద‌ని, బలహీన వర్గాలకు, ఆడబిడ్డలకు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ హామీలు ఇచ్చి మోసం చేసింద‌ని తెలిపారు. కొత్త […]

Big Stories

×