BigTV English
Stomach Pain:  కడుపునొప్పే కదా అని పట్టించుకోవడం లేదా?  కాలేయ క్యాన్సర్ కూడా కావచ్చు, ఈ సంకేతాలు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే

Stomach Pain:  కడుపునొప్పే కదా అని పట్టించుకోవడం లేదా?  కాలేయ క్యాన్సర్ కూడా కావచ్చు, ఈ సంకేతాలు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే

కాలేయం పొట్టకు పక్కనే ఉంటుంది. అందుకే నొప్పి ఆ భాగంలో వస్తే చాలా మంది పొట్టనొప్పి అనే అనుకుంటారు. నిజానికి పొట్టనొప్పి వస్తున్నా కూడా తేలికగా తీసుకోకూడదు. తరచూ కడుపు నొప్పి వస్తున్నప్పుడు… అది ఎందుకు వస్తుందో వైద్యులను కలిసి తగిన రోగనిర్ధారణ చేసుకోవడం ముఖ్యం, ఎందుకంటే ఒక్కోసారి ప్రాణాంతక సమస్యలకు కూడా కడుపునొప్పి మొదటి సంకేతంగా మారుతుంది. పొట్టనొప్పి వస్తున్నా పట్టించుకోకుండా ఆ క్షణానికి ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని గడిపేస్తున్న వారు ఎంతోమంది. […]

Big Stories

×