E-Paper
Advertisement
లోతుకుంట‌ భూముల వ్యవహారం.. హైడ్రా క్లారిటీ, అసలేం జరిగిందంటే

లోతుకుంట‌ భూముల వ్యవహారం.. హైడ్రా క్లారిటీ, అసలేం జరిగిందంటే

Hydraa: లోతుకుంట‌ భూముల వ్యవహారంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హైడ్రా రియార్ట్ అయ్యింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని లోతుకుంట ప్రాంతంలో 106 ఎకరాల భూమికి శనివారం హైడ్రా కంచె వేయడం జఠిలమైంది. వివాదాస్పద భూమి- కంచె వేసిన భూమికి మధ్య మూడు కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది హైడ్రా. లోతుకుంట‌ భూముల హైడ్రా క్లారిటీ- మేడ్చ‌ల్, మ‌ల్కాజిగిరి జిల్లాతోపాటు హైద‌రాబాద్ జిల్లా ప‌రిధిలోని కంటోన్మెంట్‌లోవున్న  ప్ర‌భుత్వ భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించింది. అందులో ప్రైవేటు ప‌ట్టాలు ఏమీ లేవ‌ని […]

Big Stories

Advertisement
×