BigTV English
Madhya Pradesh Crime: వేరొకరితో రిలేషన్‌ షిప్.. కాళ్లు-చేతులు కట్టేసి, ప్రియురాల్ని డ్రమ్ములో ముంచి హత్య

Madhya Pradesh Crime: వేరొకరితో రిలేషన్‌ షిప్.. కాళ్లు-చేతులు కట్టేసి, ప్రియురాల్ని డ్రమ్ములో ముంచి హత్య

Madhya Pradesh Crime:  అక్రమ సంబంధాలు మానవ జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఫలితంగా క్రూరంగా చంపేసుకుంటున్నారు. నిండు నూరేళ్లు జీవితాల్సిన వారు వేగంగా ఈ లోకాన్ని వదిలిపోతున్నారు. మధ్య‌ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. ప్రియురాలు మరొకరితో రిలేషన్ షిప్‌లో ఉందని తెలుసుకున్న ప్రియుడు, యువతిని దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో డీటేల్స్ లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లో దారుణం మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో దారుణమైన హత్య జరిగింది. 22 ఏళ్ల లక్షిత చౌదరిని ప్రేమిస్తున్నాడు […]

Big Stories

×