E-Paper
Advertisement
CM Chandrababu Naidu: గ్యాస్ కష్టాలపై చంద్రబాబు ఫోకస్.. నిల్వలు, సరఫరాపై కలెక్టర్ల భేటీలో కీలక సమీక్ష

CM Chandrababu Naidu: గ్యాస్ కష్టాలపై చంద్రబాబు ఫోకస్.. నిల్వలు, సరఫరాపై కలెక్టర్ల భేటీలో కీలక సమీక్ష

CM Chandrababu Naidu: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అమరావతిలో జరుగుతున్న 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్పీజీ (LPG) గ్యాస్ నిల్వలు, సరఫరా వ్యవస్థపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. యుద్ధ ప్రభావం వల్ల రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎల్పీజీ కొరత లేదని పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 4 […]

Big Stories

×