E-Paper
Advertisement
పురుషుల కోసం కొత్త గర్భనిరోధక మాత్ర.. కేవలం 30 నిమిషాల ముందు తీసుకుంటే సరిపోతుంది

పురుషుల కోసం కొత్త గర్భనిరోధక మాత్ర.. కేవలం 30 నిమిషాల ముందు తీసుకుంటే సరిపోతుంది

Male contraceptive pill| ఇప్పటివరకు గర్భనిరోధక పద్ధతుల బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉంది. పురుషులకు కండోమ్‌లు, వ్యాసెక్టమీ వంటి కొన్ని ఆప్షన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ పరిస్థితిని మార్చే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. పురుషులు లైంగిక సంబంధానికి ముందు తీసుకునే కొత్త గర్భనిరోధక మాత్రను అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మాత్ర వీర్యకణాల కదలికను తాత్కాలికంగా అడ్డుకోవడం ద్వారా గర్భధారణను నివారించడంలో సహాయపడవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే, ఈ మాత్ర ఇంకా […]

Big Stories

Advertisement
×