BigTV English
Metro Fares: హైదరాబాద్ మెట్రోకు.. ఇతర నగరాల మెట్రో ఛార్జీలకు మధ్య తేడా ఎంత? ఎక్కడ ఎక్కువ?

Metro Fares: హైదరాబాద్ మెట్రోకు.. ఇతర నగరాల మెట్రో ఛార్జీలకు మధ్య తేడా ఎంత? ఎక్కడ ఎక్కువ?

BIG TV LIVE Originals: దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మెట్రో రైళ్లను ప్రారంభించారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కొచ్చి, కోల్ కతా, హైదరాబాద్ నగరాల్లో మెట్రో సేవలు కొనసాగుతున్నాయి. సులభంగా, వేగంగా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడంలో ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ మెట్రో సంస్థ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ఛార్జీలు మే 17 నుంచి అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. అయితే, దేశంలోని ఇతర మెట్రో […]

Big Stories

×