BigTV English
MLA Danam: ఏకపక్షం మంచిదికాదు..  సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎమ్మెల్యే దానం

MLA Danam: ఏకపక్షం మంచిదికాదు.. సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎమ్మెల్యే దానం

MLA Danam: రోడ్లు వెడల్పు నేపథ్యంలో అడ్డుగోలుగా కూల్చివేతలకు అధికారులు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. అధికారులు ఏకపక్షంగా కూల్చివేతలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాన్నారు. ఇలా చేస్తే రోజూవారి వ్యాపారాలు చేసుకునే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. రోడ్డుపై వ్యాపారాలు పెట్టుకుని జీవితం సాగిస్తున్న వారి శాపనార్థాలు మంచిది కావన్నారు. అధికారులు మరోలా చేస్తున్నారని మనసులోని మాట బయటపెట్టారు. ఇలా […]

Big Stories

×