E-Paper
Advertisement
కొత్త డేటింగ్ ట్రెండ్.. ప్రేమలో అనుబంధం తగ్గితే బ్రేకప్ చేయకుండా మంకీ బ్రాంచింగ్

కొత్త డేటింగ్ ట్రెండ్.. ప్రేమలో అనుబంధం తగ్గితే బ్రేకప్ చేయకుండా మంకీ బ్రాంచింగ్

Monkey Branch Dating| ప్రేమలో ఉన్నప్పుడు భాగస్వామితో అనుబంధం తగ్గిందని అనిపిస్తోందా? కొత్తగా పరిచయమైన వ్యక్తితో మాట్లాడటం, చాటింగ్ చేయడం ఎక్కువైందా? పాత రిలేషన్‌షిప్‌ ముగించకుండా మరో వ్యక్తితో ప్రేమ బంధాన్ని ఏర్పరచుకుంటున్నారా? ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న యువత మంకీ బ్రాంచింగ్ పట్ల ఆసక్తి చూపిస్తోంది. ప్రస్తుతం డేటింగ్ ప్రపంచంలో ‘మంకీ బ్రాంచింగ్’ అనే పదం చర్చనీయాంశంగా మారింది. అసలు మంకీ బ్రాంచింగ్ అంటే ఏమిటి? ఇలా ఎందుకు చేస్తారు? మీ భాగస్వామి ఈ ప్రవర్తనకు పాల్పడుతున్నారని […]

Big Stories

Advertisement
×