BigTV English
Chandrababu Cabinet: చంద్రబాబు కేబినెట్ కీలక నిర్ణయం.. ఆ పోస్టులు 34 శాతం వారికే!

Chandrababu Cabinet: చంద్రబాబు కేబినెట్ కీలక నిర్ణయం.. ఆ పోస్టులు 34 శాతం వారికే!

Chandrababu Cabinet: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు బీసీ వర్గాల చుట్టూనే తిరుగుతున్నాయి. బీసీలు రాజకీయంగా ఎదిగేందుకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. దీనిపై ఏపీ సర్కార్ కూడా దృష్టి పెట్టింది. గురువారం అమరావతిలో సమావేశమైన చంద్రబాబు కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇదే కాకుండా ఎస్సీ, ఎస్టీ, […]

Big Stories

×