E-Paper
Advertisement
Telangana Electricity: విద్యుత్ అంతరాయాలకు చెక్.. పోల్ నంబర్లతో లైన్ పర్యవేక్షణ సులభతరం

Telangana Electricity: విద్యుత్ అంతరాయాలకు చెక్.. పోల్ నంబర్లతో లైన్ పర్యవేక్షణ సులభతరం

Telangana Electricity: తెలంగాణ స్వేచ్ఛ బ్యూరో: విద్యుత్ సరఫరాలో అంతరాయాలను అరికట్టడంతో పాటు, క్షేత్రస్థాయిలో సమస్యలను వేగంగా గుర్తించేందుకు తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా అడవులు, రద్దీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల నిర్వహణను సులభతరం చేసేందుకు అత్యాధునిక ‘కవర్డ్ కండక్టర్ల’ వినియోగంపై దృష్టి సారించడమే కాకుండా, ప్రతీ స్తంభాన్ని డిజిటల్ మ్యాపింగ్ పరిధిలోకి తీసుకువచ్చింది. గతంలో ఎక్కడైనా విద్యుత్ […]

NPDCL Polambata: రాష్ట్రంలో సత్ఫలితాలనిస్తున్న పొలం బాట కార్యక్రమం

NPDCL Polambata: రాష్ట్రంలో సత్ఫలితాలనిస్తున్న పొలం బాట కార్యక్రమం

NPDCL Polambata: కరెంటోళ్ల పొలంబాట కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. గతంలో విద్యుత్ సమస్యలు వస్తే కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి నేరుగా విద్యుత్ అధికారులే పొలం బాట కార్యక్రమం చేపట్టడంతో సమస్యలు సత్వరగా పరిష్కారమవుతున్నాయి. తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్) పరిధిలో చేపట్టిన పొలంబాటకు విస్తృతమైన ఆదరణ లభిస్తోంది. విద్యుత్ వినియోగదారులందరికీ మరింత చేరువై వారికి వినూత్న సేవలు అందిస్తున్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ అధికారుల పోలం బాట ద్వారా 7,840 కార్యక్రమాలు […]

NPDCL: ఎన్‌పిడీసీఎల్ చరిత్రను బద్దలు కొట్టేలా విద్యుత్ వినియోగం.. వామ్మో ఒక్క రోజులోనే ఇంత వాడేసారా..?

NPDCL: ఎన్‌పిడీసీఎల్ చరిత్రను బద్దలు కొట్టేలా విద్యుత్ వినియోగం.. వామ్మో ఒక్క రోజులోనే ఇంత వాడేసారా..?

NPDCL: ఎన్పీడీసీఎల్ చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. నిన్నటి దినాన 6,057 మెగావాట్లకు వినియోగం చేరుకుందని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. గత ఏడాది మార్చి 11న 5,816 మెగావాట్లు గరిష్ట డిమాండ్ నమోదు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అత్యధిక గరిష్ట విద్యుత్ డిమాండ్ 6,057 మెగావాట్లు నమోదైనట్లు స్పష్టంచేశారు. అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి ముందస్తు ప్రణాళికతో సత్వర చర్యలు చేపట్టినట్లు సీఎండీ వివరించారు. లో వోల్టేజీ తగ్గించేలా.. […]

Big Stories

×