E-Paper
Advertisement
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు! విగ్రహ రాజకీయంలో ఆ రెండు పార్టీలను డిఫెన్స్ లో పడేసిన కవిత!

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు! విగ్రహ రాజకీయంలో ఆ రెండు పార్టీలను డిఫెన్స్ లో పడేసిన కవిత!

అంతా ఎన్టీఆర్ విగ్ర‌హం చుట్టే రాజ‌కీయాల‌కు తిరుగుతున్నాయి. దీనికి ఆద్యుడిగా నిలిచాడు సీఎం రేవంత్ రెడ్డి. తగుదునమ్మా అని త‌నే స్వ‌యంగా ఆ విగ్ర‌హ ఏర్పాటుకు హాజ‌రుకావ‌డం.. పెద్ద పెద్ద లెక్చ‌ర్లివ్వ‌డం కూడా క‌రుడుగట్టిన కాంగ్రెస్ నేత‌ల‌కు న‌చ్చ‌లేదు. ఎంత‌గా ఇందిర‌మ్మ‌ను ఈ ఇష్యూలోకి తీసుకొచ్చి పొగిడే ప్ర‌య‌త్నం చేసినా..ఎన్టీఆర్ ముందు ఆమెను త‌క్కువ చేసి చూపార‌ని కొంద‌రు.. అస‌లు ఇందిర‌మ్మ‌నే తిట్టిపోసిన ఎన్టీఆర్ నేప‌థ్యం.. ఇప్పుడు చెప్పే రేవంత్ కొత్త భాష్యం…రాజ‌కీయ అవ‌స‌రాల‌కోసం చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించ‌డ‌మే […]

మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి.. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై నటుడు సుమన్ ప్రశంసలు..
ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ.. విమర్శకులకు రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్!

ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ.. విమర్శకులకు రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్!

NTR Statue: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ చౌరస్తాలో దివంగత ముఖ్యమంత్రి, తెలుగుప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయి ఉండి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై వస్తున్న విమర్శలకు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో గట్టి సమాధానమిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ స్పూర్తి కులమతాలకు, ప్రాంతాలకు, […]

హైద‌రాబాద్ న‌డిబొడ్డున .. ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించాడు..! కేసీఆర్ గాలి తీశాడు!

హైద‌రాబాద్ న‌డిబొడ్డున .. ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించాడు..! కేసీఆర్ గాలి తీశాడు!

ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణేమో గానీ బీఆరెస్ చావుకొచ్చిన‌ట్ట‌య్యింది. మీరిచ్చిన హామీ.. విగ్ర‌హం పెట్టుకుంటే మేమ‌న్నాం.. మ‌ధ్య‌లో మా మీద వ‌డ్డ‌రు.. అని తిట్టుకోవ‌డ‌మే బీఆరెస్‌కు మిగిలింది. రేవంత్‌రెడ్డి త‌న ప్ర‌సంగంలో ఎన్టీఆర్ విశ్వ‌ఖ్యాతిని వివ‌రిస్తూనే.. కేసీఆర్‌, కేటీఆర్‌ల‌ను మ‌ధ్య‌లోకి లాగాడు. విగ్ర‌హావిష్క‌ర‌ణ జ‌రుగుతుంద‌ని తెలిసిన నాటి నుంచి దీనిపై రాజ‌కీయంగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్ర‌జాసంఘాలు, సోష‌ల్ మీడియా వారియ‌ర్స్ ప్ర‌భుత్వ చ‌ర్య‌ను త‌ప్పుబ‌ట్టారు. వీట‌న్నింటికీ ఆన్స‌ర్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి ఈ వేదిక‌గా. ఆయ‌న‌కు ఓ కులానికి, ప్రాంతానికి, […]

ఎన్టీఆర్ విగ్ర‌హం పెడితే త‌ప్పేంటి? ఏ రాజ‌కీయ పార్టీకి దీన్ని కాద‌నే ద‌మ్ముందా? అవ‌స‌రాల‌లాంటివి!

ఎన్టీఆర్ విగ్ర‌హం పెడితే త‌ప్పేంటి? ఏ రాజ‌కీయ పార్టీకి దీన్ని కాద‌నే ద‌మ్ముందా? అవ‌స‌రాల‌లాంటివి!

ఎన్టీఆర్ విగ్ర‌హం ఏర్పాటుపై ర‌చ్చ న‌డుస్తోంది. రాజ‌కీయ పార్టీల‌లో కాదు. సోస‌ల్ మీడియాలో. తెలంగాణ వాదుల్లో. కానీ ఏ ఒక్క పార్టీ కూడా అధికారికంగా స‌ర్కార్ చేస్తున్న ఈ చ‌ర్య‌ను త‌ప్పుబ‌ట్ట‌లేదు. తాజాగా మ‌హానాడులో తెలంగాణ విష‌యంలో జ‌ర‌గిన ఘోర అవ‌మానం త‌రువాత కూడా… ఏ ఒక్క‌రూ నోరు మెద‌ప‌లేరంటే.. ఇప్పుడున్న రాజ‌కీయ అస‌స‌రాలు ఎలా ఉన్నాయో.. ? దానికి ఎన్టీఆర్ విగ్ర‌హమే సాక్షం. ఆయ‌న్ను కాద‌న‌లేరు. ఆయ‌న టీడీపీ పార్టే కానీ.. చంద్ర‌బాబుకు వ‌త్తాసు ప‌లుకుతున్న‌ట్టు […]

Big Stories

Advertisement
×