BigTV English
GST Reforms: వన్ నేషన్ – వన్ ట్యాక్స్ అందుకే సాధ్యం కాదు -నిర్మలా సీతారామన్

GST Reforms: వన్ నేషన్ – వన్ ట్యాక్స్ అందుకే సాధ్యం కాదు -నిర్మలా సీతారామన్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా జీఎస్టీ సంస్కరణలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జీఎస్టీ వడ్డింపులు భారీగా పెంచిన ఎన్డీఏ ప్రభుత్వమే ఇప్పుడు ఆ వడ్డింపులను కాస్త తగ్గించడం మరింత ఆసక్తికర పరిణామం. అయితే ఈ తగ్గింపుల క్రెడిట్ ని పూర్తిగా తమ ఖాతాలో వేసుకోడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. సగటు భారతీయుడిపై ప్రేమతోనే ఈ తగ్గింపులు జరిగినట్టు ప్రభుత్వం చెబుతున్నా.. అంతర్జాతీయ వాణిజ్యరంగంలో వస్తున్న ఒడిదొడుకుల్ని ఎదుర్కోడానికి, భారత వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనేది బహిరంగ రహస్యం. ఇక […]

Big Stories

×