BigTV English
Advertisement
Fire Accident: గన్నవరం అనాథ ఆశ్రమంలో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న చిన్నారులు

Fire Accident: గన్నవరం అనాథ ఆశ్రమంలో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న చిన్నారులు

Fire Accident: రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలకు కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా  కృష్ణా జిల్లా గన్నవరంలోని అనాథ ఆశ్రమంలో అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి మంటలు చెలరేగి, చూస్తుండగానే అనాథ ఆశ్రమం మొత్తం వ్యాపించాయి. వెంటనే అలర్టయిన విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. మరో ఆరుగురు విద్యార్థులు మాత్రం గదిలోనే చిక్కుకున్నారు. పిల్లల అరుపులు, కేకలతో అప్రమత్తమైన స్థానికులు.. తలుపులు పగలగొట్టి విద్యార్థులను బయటకు తీశారు. ఆరుగురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో […]

Big Stories

×