E-Paper
Advertisement
పిల్లల్లో వేగంగా పెరుగుతున్న ఊబకాయం? తల్లిదండ్రులు చేసే ఈ 5 తప్పులే కారణం
పిల్లలు మీతో ఏదీ దాచుకోకుండా చెప్పాలంటే ముందుగా ఈ 5 అలవాట్లు మార్చుకోండి
95 శాతం తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తారు.. పిల్లలు మాట వినకపోవడానికి అవే కారణం
తల్లిదండ్రులు పిల్లల ముందు ఈ పనులు ఎప్పుడూ చేయకూడదు.. చిన్నారుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం

తల్లిదండ్రులు పిల్లల ముందు ఈ పనులు ఎప్పుడూ చేయకూడదు.. చిన్నారుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం

పిల్లలను పెంచడం అంటే వారికి సరైన ఆహారం ఇవ్వడం, వారికి మంచి మాటలు చెప్పడం మాత్రమే కాదు. తల్లిదండ్రుల ప్రవర్తన కూడా చిన్నపిల్లల ఎదుగుదలపై ఎంతో ప్రభావం చూపుతుంది. చిన్నప్పటి నుంచే పిల్లలు తమ తల్లిదండ్రులను గమనిస్తూ ఉంటారు. వారు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నారు అనే విషయాలను పిల్లలు సులభంగా నేర్చుకుంటారు. అందుకే తల్లిదండ్రులు తమ ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. పిల్లలు ఉండగానే పెద్దగా గొడవ పడకండి […]

పిల్లలను అతిగారబం చేయడం వారి భవిష్యత్తుకు హానికరం.. తల్లిదండ్రులు ఈ పొరపాట్లు అసలు చేయకూడదు

పిల్లలను అతిగారబం చేయడం వారి భవిష్యత్తుకు హానికరం.. తల్లిదండ్రులు ఈ పొరపాట్లు అసలు చేయకూడదు

పిల్లలకు ఎలాంటి కష్టం రాకూడదని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, వారికి సౌకర్యం, భద్రత కల్పించాలని ప్రయత్నిస్తారు. ఈ భావన ప్రేమతో వచ్చినప్పటికీ, అతిగా రక్షించడం వల్ల పిల్లల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. పిల్లలు జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సవాళ్లు, తప్పులు, బాధ్యతల ద్వారా ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకుంటారు. అందుకే ప్రేమతో పాటు స్వతంత్రతను కూడా ప్రోత్సహించడం అవసరం. పిల్లలు అడిగిందల్లా ఇచ్చేయడం మంచిది కాదు […]

పిల్లలకు చదువు పట్ల ఆసక్తి లేకపోవడానికి తల్లిదండ్రులు చేసే ఈ తప్పులే కారణం..
పిల్లలతో ఇలాంటి సమయంలో కోపంగా మాట్లాడకూడదు.. పసి మనుసులపై తీవ్ర ప్రభావం

పిల్లలతో ఇలాంటి సమయంలో కోపంగా మాట్లాడకూడదు.. పసి మనుసులపై తీవ్ర ప్రభావం

పిల్లలను పెంచడం అతిపెద్ద బాధ్యత. ఈ బాధ్యత.. ఓర్పు, అవగాహన, భావోద్వేగ నియంత్రణ చాలా అవసరం. పిల్లలు.. తల్లిదండ్రుల ప్రవర్తనను ప్రతిరోజూ గమనించి నేర్చుకుంటారు. తరచూ కోపంగా ఉండడం, కఠినంగా ప్రవర్తించడం పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. నిపుణులు కొన్ని సమయాల్లో ప్రశాంతంగా ఉండాలని సూచిస్తారు. తప్పుడు ప్రతిస్పందనలు.. పిల్లల ఆత్మవిశ్వాసం, సంబంధాలు, మానసిక భద్రతను దెబ్బతీస్తాయి. పిల్లలు చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు కోపం చూపకండి పిల్లలు కొత్త విషయాలు నేర్చుకునే క్రమంలో చిన్న తప్పులు […]

తల్లిదండ్రులు ఈ తప్పులు అసలు చేయకూడదు.. పిల్లలు మనసులో ద్వేష భావన కలుగుతుంది

Big Stories

Advertisement
×