E-Paper
Advertisement
Kakirala Hariprasad: తొర్రూర్ ప్యాక్స్ చైర్మన్‌గా కాకిరాల హరిప్రసాద్ బాధ్యతలు స్వీకరణ

Kakirala Hariprasad: తొర్రూర్ ప్యాక్స్ చైర్మన్‌గా కాకిరాల హరిప్రసాద్ బాధ్యతలు స్వీకరణ

తొర్రూర్ ప్యాక్స్ చైర్మన్‌గా కాకిరాల హరిప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవి రద్దు, పొడిగింపు విషయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ, న్యాయస్థానం ఆర్డర్ ద్వారా తన పదవి పొడిగింపు హక్కును నిర్ధారించిందన్నారు. కొన్ని సందర్భాల్లో కొంత మంది తన పదవి పొడిగింపుని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, హైకోర్టు తనకు అండగా నిలిచిందన్నారు. ప్రజలకు, రైతులకూ, అభిమానులకు తన ఇష్ట పూర్వక విధానాలను కొనసాగించేందుకు నిశ్చయంగా ఉన్నట్టు హరిప్రసాద్ తెలిపారు. తన విజయానికి, పదవి […]

Big Stories

×