E-Paper
Advertisement

దీపావ‌ళి రోజున అడ్డంగా దొరికిన ధోని భార్య సాక్షి..రొమాంటిక్ ఫోటోలు లీక్!

దీపావ‌ళి రోజున అడ్డంగా దొరికిన ధోని భార్య సాక్షి..రొమాంటిక్ ఫోటోలు లీక్!
Advertisement

Trolls On Sakshi Dhoni:  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (Mahendra Singh Dhoni) సతీమణి సాక్షిపై  (Sakshi Dhoni) సోషల్ మీడియాలో దీపావళి రోజున ట్రోల్స్ మొదలయ్యాయి. ఆమె జీవితమంతా ఫేక్ అంటూ కొంత మంది ఆడుకుంటున్నారు. ప్రతి దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి… తన ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటోంద‌ని పరువు తీస్తున్నారు. తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో ధోని భార్య సాక్షి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన భర్త ధోని, కూతురు జీవాతో కలిసి రొమాంటిక్ గా ఫోటోలు దిగారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయిన నేపథ్యంలో దారుణంగా ఆడుకుంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

మ‌హేంద్ర ధోని భార్య సాక్షిపై ట్రోలింగ్ ఎందుకంటే ?

దీపావళి పండుగ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో సాక్షి ధోని (Sakshi Dhoni)  వేడుకలు జరుపుకున్నారు. ముందుగా లక్ష్మీ పూజలో పాల్గొన్న సాక్షి ధోని.. ఆ తర్వాత టపాసులు పేల్చింది. అనంతరం ధోని, తన కూతురు జీవాతో ఫోటోలు దిగింది. ఈ సందర్భంగా మహేంద్రసింగ్ ధోనీకి కిస్ ఇస్తూ మరో సెల్ఫీ కూడా దిగింది సాక్షి. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పింది. అయితే ఈ ఫోటోలను అప్లోడ్ చేసే ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడింది సాక్షి.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

ఈ ఫోటోలు వైరల్ అయిన నేపథ్యంలో ఆమెను ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. సాక్షి ధోని వాడినంతగా ఏఐ ఎవడు వాడబోడ‌ని… ప్రతి ఫోటోకు ఇలాగే చేస్తూ జీవితంలో రియాలిటీ లేకుండా చేసుకుంటోందని విమర్శలు చేస్తున్నారు. ధోని భార్య సాక్షి జీవిత‌మే ఫేక్ అయిపోయింద‌ని, రియాలిటీకి ఆమ‌డ దూరంలో ఉంటోంద‌ని సెటైర్లు పేల్చుతున్నారు. ఇక‌నైనా దిగిన ఫోటోల‌ను ఏఐ ఆడ‌కుండా సోష‌ల్ మీడియాలో అప్లోడ్ చేయాలంటూ చుర‌క‌లు అంటిస్తున్నారు.

Advertisement

ఇది ఇలా ఉండగా మహేంద్రసింగ్ ధోని,  సాక్షి ది (Sakshi Dhoni) ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో పనిచేసిన సాక్షిని ప్రేమించి… 2010లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళ వివాహం ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో జరిగింది. 2017 ఫిబ్రవరి 6వ తేదీన ఈ దంపతులకు జీవా ధోని అనే కుమార్తె జన్మించింది. ధోని ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు (Dhoni Entertainment Private Limited) మేనేజింగ్ డైరెక్టర్ గా సాక్షి ధోని (Sakshi Dhoni) వ్యవహరిస్తున్నారు. తన తల్లి శీలా సింగ్ తో కలిసి ఈ సంస్థను చూసుకుంటున్నారు.

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

 

 

Related News

ఒరేయ్ ర‌జ‌త్ పాటిద‌రా.. RCB కోసం టీమిండియా ఛాన్స్ వ‌దులుకుంటావా?- హర్ష భోగ్లే ఫైర్‌

అర్థ సెంచ‌రీ అని రాసి శ‌త‌కం బాదేశాడు.. పాక్ ప్లేయ‌ర్ ‘పేప‌ర్ నోట్’ సెల‌బ్రేష‌న్ వైర‌ల్

సెంచ‌రీతో చెల‌రేగిన హంజా జహూర్…పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోర ఓట‌మి

టీమిండియా కొంప‌ముంచిన నో-బాల్…పాకిస్తాన్, అంపైర్ల మ‌ధ్య ఫిక్సింగ్ అంటూ!

ఆసియా క‌ప్ లో న‌వ్వుల పాలైన పాకిస్తాన్..షోయ‌బ్ మాలిక్-ఆజ్మ‌ల్ క్యాచ్ మిస్ సీన్ రిపీట్

పెళ్లికి పిల్ల దొర‌క‌డం లేద‌ని బాబ‌ర్ త‌ల్ల‌డిల్లిపోతున్నాడు…అందుకే బ్యాట్ ను నేల‌కేసి కొట్టాడు

2007 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర‌హాలోనే గ్రూప్ స్టేజ్ లోనే టీమిండియాను ఇంటికి త‌రిమేస్తాం!

Big Stories

Advertisement
×