E-Paper
Advertisement
Pinnelli Brothers Arrest: సుప్రీం ఆదేశాల ఎఫెక్ట్.. పిన్నెల్లి బ్రదర్స్ మళ్లీ అరెస్ట్..
Palnadu Crime:  సుప్రీంకోర్టు ఆదేశాలు..  కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్, నెక్ట్స్ ఏంటి?

Palnadu Crime: సుప్రీంకోర్టు ఆదేశాలు.. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్, నెక్ట్స్ ఏంటి?

Palnadu Crime: జంట హత్య కేసులో ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతడి సోదరుడు వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A-6, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి A-7 నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలో వారి తల్లి రాములమ్మ, సోదరి నాగమణి కన్నీరు మున్నీరు అయ్యారు. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్ పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గురువారం ఉదయం స్థానిక న్యాయస్థానంలో లొంగిపోయారు. […]

Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్‌కు ఇకపై కష్టాలు,  ముందస్తు బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు, ఇక జైలుకే

Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్‌కు ఇకపై కష్టాలు, ముందస్తు బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు, ఇక జైలుకే

Pinnelli Brothers: పల్నాడు జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడికి కష్టాలు రెట్టింపు అయ్యాయి. గత కేసుల వ్యవహారం వాళ్లని వెంటాడుతోంది. పల్నాడులో జరిగిన జంట హత్యల కేసులో వారికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పిన్నెల్లి సోదరులకు  ముందస్తు బెయిల్ రద్దు చేసింది. జంట  హత్యల కేసు.. పిన్నెల్లి బ్రదర్స్ కష్టాలు పల్నాడు జిల్లాలో జరిగిన జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు కష్టాలు తీవ్రమయ్యాయి. వారు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. […]

Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ రచ్చ.. అసలేం జరిగిందంటే!

Big Stories

×